Archive for సెప్టెంబర్, 2011

ఆంధ్రజ్యోతిలో కథ – లవ్ ఆల్

జాజర

ఈ వారం ఆంధ్రజ్యోతిలో అచ్చయిన నా కథ:

లవ్ ఆల్

అసలీ కథకి 15-40 అని పేరు పెట్టాను. కానీ అది పాఠకులకి అర్థం కాదని అలా మార్చారు. లవ్ ఆల్ అని చూసి ప్రేమ కథని కంగారు పడి బోల్తా పడ్డారు కనక. అదేవీ కాదు.

ఈమధ్య కథకి రచయిత ఈమెయిలు తోక తగిలిస్తున్నారు. సరాసరి కథకుణ్ణే కుమ్మేయండి, తేడాలొస్తే అని.

మొట్టి కాయలకే కాదు, మెచ్చుకోళ్ళక్కూడా ఈతోక చాలా ఉపయోగిస్తోంది.

వ్యాఖ్యానించండి

Older Posts »