Archive for డిసెంబర్, 2009

బాపు

ముద్దులొలుకు గుమ్మ
అందాల పట్టుకొమ్మ
బాపు చేతి బొమ్మ
ఓ గూగులమ్మా!!

కళ్ళు చెదిరెడి బొమ్మ
చేతి గీతల విశ్వకర్మ
విస్తుపోయెను బ్రహ్మ
ఓ గూగులమ్మా!!

ప్రకటనలు

వ్యాఖ్యానించండి