పాలపిట్టలో జనవరి సంచికలో కథ – మామూలు మనుషులు!

జాజర

పాలపిట్టలో జనవరి సంచికలో వచ్చిన కథ:

మామూలు మనుషులు!

క్రితం ఏడాది మే నెలలో రాసిన కథ, ఇప్పటికి పాలపిట్టలా గూటినుండి ఎగిరింది.

ఈ కథలో ఒక చిన్న కథ ఉంది. అది 1992 జరిగిన ఒక సంఘటనకి ఆధారం. దానికి కొంచెం కల్పన జత చేసి ఇప్పటి వాతావరణానికి అనువుగా రాసాను.
కథలో అరవిందం పాత్రధారి కొంతవరకూ నేనే! ఆ కథ కన్నదీ, విన్నదీ నేనే. దాదాపు ఇరవయ్యేళ్ళయినా ఇంకా నా మదిలో చెక్కు చెదరని సంఘటన అది. మామూలు మనుషిలా కనిపించే గొప్ప మనిషి కథ.

కథ ఇక్కడ చదవచ్చు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: