కోనసీమ కథలు – న్యాయవాదం

జాజర


కోనసీమ కథలు – న్యాయవాదం

కోనసీమ కథల పేరున నా చిన్నతనంలో చూసిన, ఎరిగిన సంఘటనలనీ, వాస్తవాలనీ చిత్రించాలన్న వుద్దేశ్యంతో “న్యాయవాదం” కథకి శ్రీకారం చుట్టాను.
1980కి ముందున్న కోనసీమ జీవితాన్నీ. వ్యక్తుల్నీ చూపించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ కధలకి హీరోలు ఉండరు. ప్రతీ కధా విడిగా చదువుకున్నా ఆనాటి జీవితాన్ని ప్రతిబింబించేలా రాయాలనీ అనుకుంటున్నాను. వివిధ పత్రికలకీ ఈ కథలని రాద్దామన్న ఆలోచన ఉంది.

ఈ “న్యాయవాదం” కధకి ఒక వాస్తవ సంఘటనే ప్రేరణ.

ఈ కథ ఈమాట వెబ్ పత్రికలో ఇక్కడ చదవండి.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

 1. చాలా బాగుందండి.

 2. కథ చాలా బావుందండీ! మరిన్ని కోనసీమ కథల కోసం ఎదురు చూస్తాం. 🙂

 3. శిశిర said

  మా ప్రాంతపు పేర్లు చదువుతుంటే నా కెళ్ళెదురుగా జరుగుతూంది ఆ కధ అనిపించిందండి. వాస్తవ సంఘటన ప్రేరణ అన్నారు. వాస్తవంలో ముగింపు అలాగే ఉండి ఉండవచ్చు అనుకుంటున్నాను. కోనసీమ నేపధ్యంలో కోనసీమ ప్రత్యేకతలు తెలియజేసేలా మున్ముందు మీనుండి వచ్చే కధలకోసం ఎదురుచూస్తుంటాను.

 4. jk said

  Good one.

 5. బ్రహ్మానందం గారు

  కథ చాలా బాగుంది. విషాదం మటుకు బాధ కలిగించింది. మధ్య మధ్యలో కోనసీమ మాండలికం కూడా ఉపయోగిస్తే బాగుంటుందేమో. మీరు అమలాపురం అంటే నాకు నా చిన్నప్పటి బండారులంక గుర్తొచ్చింది.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: