సంగీత పట్నం – యమాహా నగరిసంగీత పట్నం – యమాహా నగరి

చూడాలని ఉంది సినిమాలో “యమాహా నగరీ, కలకత్తా పురీ” అనే పాటొకటుంది. కర్ణాటక సంగీతానికి చెందిన “కదన కుతూహలం” అనే రాగం ఈ పాటకి ఆధారం. ఈ కదన కుతూహలంలోనే “రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ” అని ప్రసిద్ధి చెందిన కృతొకటుంది. చాలామంది ఈ కృతి విని త్యాగరాజ కృతని అపోహ పడతారు. వెస్ట్రన్ సంగీతానికి దగ్గరగా ఉందనిపించే ఈ రాగం సృష్టికర్త “పట్నం సుబ్రమణ్యయ్యర్” అనే ఆయన.

దాదాపు ప్రతీ సంగీత విద్వాంసుడూ ఈ “రఘువంశ సుధాంబుధి” పాటను పాడారు. అలాగే ప్రతీ వాయిద్యకారుడూ ఈ పాటను వాయించారు. ఈ కదనకుతూహల రాగం గురించీ, పట్నం సుబ్రమణ్యయ్యర్ గురించీ ఈమాట వెబ్ పత్రికలో రాసిన వ్యాసం ఈ క్రింది లింకులో చదవండి. ఆడియో లింకుల్లో అందరి పాటల్నీ వినచ్చు.


సంగీత పట్నం – కదనకుతూహలం

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. Phani said

    very good post…
    Thanks

  2. కదనకుతూహలం రాగం, రఘువంశ.. కీర్తన గురించి ఇచ్చిన లింకు చాలా బాగుంది.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: