సావిరహే తవ దీనా

జాజరజయదేవాష్టపదుల్లో “సావిరహే తవ దీనా” కి చాలా ప్రత్యేకతలున్నాయి.
జయదేవాష్టపదులు ఎంతో మంది కవులకి ప్రేరణనిచ్చాయి.

ఈ అష్టపదిని వివిధ రాగాల్లో ఎవరెలా బాణీలు కట్టారో, ఏ రాగాలు ఎంచుకున్నారో – అవన్నీ సవివరంగా చెబుతూ – జెజ్జాల కృష్ణ మోహన రావు గారూ, నేనూ కలిసి ఈమాటలో రాసినా వ్యాసమిది.

ప్రతీ రాగానికీ ఆడియో లింకులు కూడా వున్నాయి.

ఎం.ఎల్.వసంత కుమారీ, పాణిగ్రాహీ పాడినవి రెండూ విని తీరాల్సినవి.
అలాగే ఏఏ సినిమాల్లో ఈ పాటలని వాడారో కూడా పాటలతో సహా ఇచ్చాం.

ఇక్కడ చదవగలరు – పాటలు వినగలరు.


సావిరహే తవ దీనా

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: